Sunday, August 9, 2015

గెలవటం

లోకం చీకటవుతున్నా బ్రతుకే భారమవుతున్నా,
మనసే జ్యోతి కావాలి మనిషే వెలుగు చూపాలి.
మరో ప్రపంచ మానవుడిగా ముందు దారి చూడాలి.

అప్పుడు జీవితం స్వాగతం పలుకుతుంది,
ఆశలే వెలిగించి హారతులు ఇస్తుంది.

- చిన్నారి స్నేహమా చిరునామా తెలుసుకో పాట, చిన్నారి స్నేహం నుండి కొంచెం మార్చిన వాక్యాలు


Song

No comments:

Post a Comment