Sunday, May 16, 2021

వాన వెలుగు కలిసినవేళ ఆనందాల హరివిల్లే రాదా

మేఘంలాగ మొదలైయ్యింది నాలోని రాగం

గాలై వచ్చి కదిలించింది ఓ తీపి స్నేహం 

మెరుపైయ్యింది ఉరుమైయ్యింది ఇన్నాళ్ళ మౌనం

వానయ్యింది వరదయ్యింది ఈనాటి గానం


Life is a rainbow song

Saturday, May 15, 2021

నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని

జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్ప చాటు లోకంలో కలల కోన కదిలింది

---

కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి
సాక్షి గానె నేనుంటూ జ్ఞాపకంగ నిలవాలి

ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే
అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే
శుభాకాంక్షలే పలకాలి మీ సంతోషం కోరుతూ


శుభాకాంక్షలు పాట-1పాట-2

Sunday, March 7, 2021

విరబూశిన ఆశలు

 నీ గగనాలలో నే చిరు తారనై

 నీ అధరాలలో నే చిరు నవ్వునై


Song, అన్వేషణ

రెక్కలు విప్పిన మనసు

 ఒక్క అడుగైనా వేసిచూడందే వద్దకొచ్చేనా కలల తీరమే

 ఒక్క కలనైనా నిజము చెయ్యందే నిదుర పోనంటే గెలుపు ఖాయమే


పాట, ఉన్నది ఒక్కటే Zindagi