Saturday, November 12, 2016

తడిసిపోదామా ఈ వానలో

 
ఈ చినుకు ఆ మేఘం విడిపోవసలే 
సూర్యుడితో జతకట్టి ఒకటౌతాయే

- కృష్ణగాడి వీర ప్రేమ గాధ, Song 

Tuesday, October 4, 2016

ఊహలే ఆశలై

ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో
ఏదీ అర్ధం కాదు పైకి చేతల్లో

Song, ఇష్క్ 

నాతోనే ఉన్నట్టు , నా నీడవైనట్టు , నన్నే చూస్తున్నట్టు

నాకు నేనే దూరం అవుతున్నా, నీ అల్లరులన్నీ గుర్తొస్తుంటే
నన్ను నేనే చేరాలనుకున్నా, నా చెంతకి నీ అడుగులు పడుతూ ఉంటే

Song, Mr Perfect 

Saturday, May 14, 2016

వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా

ఎన్నో కలలను చూసే కన్నే కునుకొదిలేసె
నువ్వే తను వెతికే ఆ తొలి వెలుగని తెలిసె

తొలిప్రేమ, ఈ మనసే

Song 

Sunday, April 10, 2016

నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని

నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో
నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళ లోటేమిటో

Song 

Saturday, April 9, 2016

ఏ రోజైతే చూశానో నిన్ను

నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే
ఆ నీ నీడై వస్తాను నువ్వెటువైపున్నా


Song 

కమ్మని ఊహలు కలలకు అందం

సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించరావా

Song

Thursday, March 24, 2016

కనులను వెలిగించే ప్రతీ ఉదయం మనదే

లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా?
ఓ చిన్న దీపాన్ని వెలుగించుకోలేమా.

అనగనగా ఒక కధలా నిన్నకు సెలవిస్తే
కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే.

ఈ నేల, ఆకాశం ఉంది మనకోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సోంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం.

అనగనగా ఒక కధలా పాట, వెంకీ

పాట