నీ గగనాలలో నే చిరు తారనై
నీ అధరాలలో నే చిరు నవ్వునై
Song, అన్వేషణ
ఒక్క అడుగైనా వేసిచూడందే వద్దకొచ్చేనా కలల తీరమే
ఒక్క కలనైనా నిజము చెయ్యందే నిదుర పోనంటే గెలుపు ఖాయమే
పాట, ఉన్నది ఒక్కటే Zindagi