Saturday, September 5, 2015

ఈ రోజులో లోటే ఇస్తుంది రేపు కి చోటు

పద పద పద పద పద
నిన్ను నువ్వు తరుముతు పద

నీతో నువ్వు కలహిస్తూ
నిత్యం నిన్ను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం చెరగని సంతకం పెట్టు

నువ్వు ఆగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీ కధకిపుడే శ్రీకారం చుట్టు

- Now or Never పాట, వేదం


Song

సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం

ఆకాశం నుండి సూటిగా
దూకేస్తే ఉన్నపాటుగా
ఏమవుతానంటూ చినుకలా
ఆగిందా బెదురుగా
కనుకే ఆ చినుకు ఏరుగా
ఆ ఏరే వరద హోరుగా
ఇంతింతై ఎదిగి అంతగా
అంతెరుగని సంద్రమైందిగా

ఆలోచనకన్నా త్వరగా ఆరంభిద్దాం

కునికే మన కనురెప్పలలో
వెలిగిద్దాం రంగుల స్వప్నం

- జాగో జగోరే జాగో పాట, గోల్కొండ హైస్కూల్


Song

Thursday, September 3, 2015

నిదురను దాటి నడిచిన ఓ కల

కరిగే లోగా ఈ క్షణం
గడిపేయాలి జీవితం

- ఆర్య 2


Song

నువ్వొక్కడే ఓ సైన్యం

సాహసం శ్వాసగా సాగిపో సోదరా
సాగరం ఈదటం తేలికేం కాదురా

- ఒక్కడు


Song