లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా?
ఓ చిన్న దీపాన్ని వెలుగించుకోలేమా.
అనగనగా ఒక కధలా నిన్నకు సెలవిస్తే
కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే.
ఈ నేల, ఆకాశం ఉంది మనకోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సోంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం.
అనగనగా ఒక కధలా పాట, వెంకీ
పాట
ఓ చిన్న దీపాన్ని వెలుగించుకోలేమా.
అనగనగా ఒక కధలా నిన్నకు సెలవిస్తే
కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే.
ఈ నేల, ఆకాశం ఉంది మనకోసం
వందేళ్ళ సంతోషం అంతా మన సోంతం
ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం.
అనగనగా ఒక కధలా పాట, వెంకీ
పాట