Sunday, May 16, 2021

వాన వెలుగు కలిసినవేళ ఆనందాల హరివిల్లే రాదా

మేఘంలాగ మొదలైయ్యింది నాలోని రాగం

గాలై వచ్చి కదిలించింది ఓ తీపి స్నేహం 

మెరుపైయ్యింది ఉరుమైయ్యింది ఇన్నాళ్ళ మౌనం

వానయ్యింది వరదయ్యింది ఈనాటి గానం


Life is a rainbow song

Saturday, May 15, 2021

నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికెనని

జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్ప చాటు లోకంలో కలల కోన కదిలింది

---

కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి
సాక్షి గానె నేనుంటూ జ్ఞాపకంగ నిలవాలి

ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే
అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే
శుభాకాంక్షలే పలకాలి మీ సంతోషం కోరుతూ


శుభాకాంక్షలు పాట-1పాట-2