జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది
రెప్ప చాటు లోకంలో కలల కోన కదిలింది
---
కలవలేని తీరాలే కలిపి కదిలి తీరాలి
సాక్షి గానె నేనుంటూ జ్ఞాపకంగ నిలవాలి
ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే
అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే
శుభాకాంక్షలే పలకాలి మీ సంతోషం కోరుతూ
No comments:
Post a Comment