Friday, August 21, 2015

మండిన గుండెలో ఉంది మహావిజయం

నీ దారి పూల దారి పోవోయి బాటసారి
నీ ఆశలే ఫలించగా ధ్వనించు విజయభేరి

ఆశయాలు గురిగా సాహసాలు సిరి గా
సాగాలి జైత్రరధం వడి వడి గా

నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి
నీ బాసలే ఫలించగా వరించు విజయలక్ష్మి

- మగ మహారాజు


Song

No comments:

Post a Comment