Wednesday, August 12, 2015

అంతా మనం

ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీచోట నిన్ను నువ్వే కలుసుకుని పలకరించుకోవా

కనపడే ఎన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రం అంటారు
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు

- ఎంతవరకు ఎందుకొరకు పాట, గమ్యం


Song

No comments:

Post a Comment