నిన్నటి నీడలే కనుపాపని ఆపితే రేపటి వైపుగా నీ చూపు సాగదుగా
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిసి విలవిలలాడుతూ పరుగులు తీయదా
కలతలని నీ కిలకిలలతో తరిమేయవే చిలకమ్మ
- సంతోషం సగం బలం పాట, చిరునవ్వుతో
Song
మిణుగురులా మిల మిల మెరిసే దరహాసం చాలు కదా ముసురుకునే నిసి విలవిలలాడుతూ పరుగులు తీయదా
కలతలని నీ కిలకిలలతో తరిమేయవే చిలకమ్మ
- సంతోషం సగం బలం పాట, చిరునవ్వుతో
Song
No comments:
Post a Comment